19 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 01 : అణచివేత, అవమానాలు, నిరాధారణకు గురైన తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ప్రజాసైన్యం పార్టీ, తమ అనుబంధ సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం పార్టీ…
