బంజారాల మార్గదర్శి సేవాలాల్ మహారాజ్

ఫిబ్రవరి 15న సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 185వ జయంతి బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజును లంబాడీలు ఆరాధ్య దేవుడిగా పూజించి కొలుస్తున్నారు. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విప్లవ చైతన్య మూర్తి, గిరిజనులకు ఆదర్శప్రాయుడు సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్. విశ్వవ్యాప్త…