18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలి
పరిగి,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సహాయ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సోమవారం పరిగి పట్టణంలోని పల్లవి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటరు అవగాహనపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని…
