పోలీసులకు చిక్కిన 16మంది మావోయిస్టులు

– పట్టుబడ్డ వారిలో కీలక నేత చొక్కారావు? ఆదిలాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అనేకమంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లలో మృతిచెందగా, భారీ సంఖ్యలో లొంగిపోయారు. ఇప్పుడు తాజాగా మావోయిస్టు కీలక నేత పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అధినేత చొక్కరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని…
