16వ వార్డులో చంద్రారెడ్డి ప్రచారం

కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 14 : మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి విజయం తధ్యమని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ప్రచారంలో భాగంగా 16వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్…
