మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు

– ఉద్యమ ప్రస్తానంలో కీలక ఘట్టం : కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్‌బండ్‌పై యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై గర్జించి నేటికి 15 ఏళ్లు పూర్తయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. స్వరాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమ ప్రస్థానం ఉవ్వెత్తున ఎగిసిందని, తెలంగాణ ఉద్యమాన్ని…
