పంచాయతీలకు మూడో విడత కేంద్ర నిధుల విడుదల

– తెలంగాణకు రూ.387.53 కోట్లు – ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో రూ.2000 కోట్లు – మిగతావి త్వరగా విడుదల చేయాలి: మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తవడంతో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన పెండింగ్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది. ఈ క్రమంలో మూడో విడతగా…
