20 నెలల్లో 150 జీసీసీలు.. 1.5 లక్షల ఉద్యోగాలు

– జేఎల్ఎల్ జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : రాష్ట్రంలో గత 20 నెలల కాలంలో కొత్తగా ఏర్పాటైన 150 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీలు) ద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి లభించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో జేఎల్ఎల్ సంస్థ ఏర్పాటు…
