15 ఏళ్ళ ఎన్టీవీ పాత్రికేయ ప్రయాణం …
న్యూస్ ఛానల్ అంటే టీఆర్పీ రేటింగ్ ల కోసం వెంపర్లాట కాదు…ఒక సామాజిక బాధ్యత అని గట్టిగా నమ్మిన వ్యక్తి తుమ్మల నరేంద్ర చౌదరి. జర్నలిజం అంటే ప్రజా గళాన్ని వినిపించటం. వార్త అంటే వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడం. అందుకే సరిగ్గా 15 ఏళ్ల కిందట నరేంద్ర చౌదరి ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకుంది…