15వ వార్డులో సిసి రోడ్డు పనులు ప్రారంభం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 : ఆమనగల్లు మున్సిపాలిటీ 15వార్డు లోని శివాలయం కాలనీ, ప్రతిభనగర్ కాలని, ఉదయ్ నగర్ కాలనీ వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్ తో కలిసి చైర్మన్ రాంపాల్ నాయక్ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ప్రారంభించారు. రూ. 60 లక్షలతో …