141 ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వ ఘోరమైన వైఫల్యాలను ప్రశ్నిస్తే రెండు రోజుల్లో 141 ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమే అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిద్ది సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై…