మధ్యాహ్న భోజనంలో చేపల ఆహారం !

– మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి – ఎన్నడూ లేనివిధంగా రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయింపు – మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రూపాందించామని, మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్య, క్రీడల శాఖల…
