Tag 119 స్థానాల్లో ‘తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్’ పోటీ

119 స్థానాల్లో ‘తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్’ పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : నిజాయితీపరులకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షులు గొంటి కుమార్ చౌదరి యాదవ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని సాధారణ ఎన్నికల కోసం 10 రాజకీయ పార్టీలతో ‘తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం హైదర్…