119 స్థానాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పోటి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 03 : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేస్తుందని పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు పికె.నరేష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జుమ్ని గోపాల్ తెలిపారు. అభ్యర్థుల లిస్టు శని, ఆదివారాల్లో ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం…