Tag 11 తేనెలలో కౌన్సిలింగ్ కు హాజరు కావాలి.

ఈనెల 10, 11 తేనెలలో కౌన్సిలింగ్ కు హాజరు కావాలి

వికారాబాద్, ఆగస్టు 8:  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో డీఈఈ సెట్ – 2023 లో ఉతీర్ణత సాధించి హాజరు కాని వారికి మరొకసారి అవకాశము కల్పిస్తున్నట్లు   ప్రభుత్వ  డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కే.రామచారి  ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 10,  11 రెండు రోజులు  కేటాయించిన తేదిలలో కౌన్సిలింగ్ హాజరు కావాల్సిందిగా ఆయన తెలిపారు.  మొదటి…