11శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పి ఆర్ సి కమిటీని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం కానీ కేవలం ఐదు శాతం మధ్యంతర భృతిని ప్రకటించడం చాలా బాధాకరమని పిఆర్టీయూ జగదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి కుకునూరి శేఖర్ అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్లకు కనీసం 11 శాతం…