యాదగిరిగుట్ట 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం

– కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణిభరత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్డులో కాంగ్రెస్ నుంచి వాణిభరత్, బీఆర్‌ఎస్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేయగా మంగళవారం చివరి రోజు బీఆర్‌ఎస్ అభ్యర్థి…
