ఛత్తీస్‌గఢ్ లో 108మంది మావోయిస్టుల లొంగుబాటు

– లొంగిపోయిన వారిపై 3.95 కోట్ల రివార్డు. – రూ,3.61 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 11 : మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడుతోంది. క్రమక్రమంగా మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. ఇటీవల ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు అటవీ ప్రాంతంలో ఉండలేని పరిస్థితి నెలకొన్న పరిస్థితిలో మావోయిస్టు జనజీవన…
