ఆర్టీసీకి రూ.400 కోట్ల వ్యయంతో 1,050 కొత్త బస్సులు

నేడు 80 బసులులను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సంస్థ ఎండి సజ్జనార్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్…