స్థానికులకు 10 శాతం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి త్వరలోనే సీఎం కేసీఆర్ తో చర్చించి తీపి కబురు అందిస్తాం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్…