రాష్ట్రంలో పెద్దలందరికీ వైద్య పరీక్షలు

వైద్యులు, సిబ్బందితో సహా 10 మొబైల్ ల్యాబ్స్ సిద్ధం కార్యాచరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : ఎన్నికల పక్రియ ముగియడంతో ఇక పాలనపై సిఎం రేవంత్ దృష్టి సారించారు. ఇచ్చిన హావ్నిల అమలు, కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. ఒక్కో కార్యక్రమాన్ని పట్టాలకు ఎక్కించడం ద్వారా తెలంగాణలో ఆదర్శ పాలనకు తెరతీసే ప్రయత్నంలో…