Tag 1 Crore Cash to Cricketer Trisha

మ‌హిళా క్రికెట‌ర్  గొంగడి త్రిషకు కు రూ.కోటి న‌జ‌రానా

 ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి భారత యువ క్రికెటర్‌ గొంగడి త్రిష కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌-2025లో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్…