బాధిత కుటుంబాలకు రూ. కోటి చెల్లించాలి

– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ – బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరామర్శ – ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే – ప్రమాదం తర్వాత గుంతలు పూడుస్తున్న వైనం తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని తెలంగాణ…
