ఆమె అశ్లీల వస్తువు కాదు, ఆదిపరాశక్తి !

(08 మార్చి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా…) సృష్టిలో ఆమె సగం. అతివే సంతానలక్ష్మి. నవ్వులు పంచే త్యాగమయి. ఆర్థికాభివృద్ధిలో ఐశ్వర్యలక్ష్మి. గృహ కోవెలలో కొలువైన దేవత. ఓపికకు ప్రతీక మహిళ. కుటుంబ సంక్షేమ నిధి అతివ. ఇంటి గడపకు ఆమె పసుపు పారాణి. అమ్మతనం ఆవిడ స్వంతం. మామిడి తోరణాల పచ్చని పందిరే పడతి.…