రవి హార్డ్ డిస్క్‌లో 21వేలకు పైగా సినిమాలు

– బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేలా పైరసీ – పైరసీ ద్వారా రూ.20కోట్లు సంపాదించిన రవి – రూ.3 కోట్లు అకౌంట్‌లో ఫ్రీజ్ చేశామన్న సిపి సజ్జన్నార్ – కమిషనర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సినీ పెద్దలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: పైరసీతో సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగిందని నగర పోలీస్ కమిషనర్…
