అంబేడ్కర్ ఓవర్సీస్ పథకంతో 2వేల మందికి లబ్ది

– అసెంబ్లీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: విదేశీ విద్య ఉపకార వేతనాల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా సుమారు 2వేల మంది విద్యార్థులకు విదేశీ విద్య ద్వారా ఉపకార…
