Tag 000 jobs #let’s count those heads #CM

70 వేల ఉద్యోగాలిచ్చాం.. ఆ తలలు లెక్కబెడదాం రండి

– బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు – కాంగ్రెస్‌నుదెబ్బ తీయాల‌న్న‌దే వాటి ఆలోచ‌న – చొప్ప‌దండిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ చొప్పదండి, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 5ః కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. రెండేళ్లలో ఏం చేశారని ఆ పార్టీలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం…