మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్

- రూ.3వేల కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. రూ.3వేల కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. మక్తా మహబూబ్ పేటలోని సర్వే నెంబరు 44లో తప్పుడు పత్రాలతో 43 ఎకరాల…
