హ్యాట్రిక్ దిశ గా బి ఆర్ ఎస్ ప్రభుత్వం

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా రంజక సంక్షేమ పాలన పట్ల ప్రజల ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎల్. బి నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో బి ఆర్ ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. కొత్తపేట్ డివిజన్ ముదిరాజ్…
