హైదరాబాద్‌లో లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 06 : యూకేలోని అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్‌లలో ఒకటైన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ నగరంలోని నాలెడ్జ్ సిటీలో తమ లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్(ఎల్‌టీసీ) కార్యకలాపాలను ప్రారంభించినట్లు లాయిడ్స్ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాన్ వాన్ కెమెనాడ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాయిడ్స్…
