Tag హుస్సేన్ సాగర్ లేక్‌లో 14 వ ఎడిషన్ మాన్‌సూన్ రెగట్టా!

హుస్సేన్ సాగర్ లేక్‌లో 14 వ ఎడిషన్ మాన్‌సూన్ రెగట్టా!

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : ఫెడరేషన్ క్యాలెండర్‌లో భాగంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ర్యాంకింగ్ ఈవెంట్‌కు అగ్రశ్రేణి జాతీయ సెయిలర్లు హాజరు కాబోతున్న 14వ ఎడిషన్ మాన్ సూన్ రెగట్టా జూలై 18న రేసింగ్‌ తో ప్రారంభం కానుంది. మాన్‌సూన్ రెగట్టా రోలింగ్ ట్రోఫీ, ప్రతిష్టాత్మకమైన ఎస్ఎహ్ బాబు మెమోరియల్ ట్రోఫీలు ఉత్తమ నావికుని…