హామీలు అమలు చేయడంలో భీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 6: బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తాండూరు నియోజకవర్గం లోని పెద్దేముల్ మండల పరిధిలోని బండపల్లి, అడికిచర్ల, బాయిమీది తండా, రుద్రారం…
