హరీష్ రావు భారీ మెజార్టీ సాధించడం ఖాయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సిద్దిపేటలో హరీష్ రావు పోటీ చేస్తున్న ప్రతిసారి మెజార్టీ పెరగడం సాంప్రదాయంగా వస్తుందని.. ఈసారి కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుందని, బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి,పాల సాయిరామ్ కలిసి ఆయన మాట్లాడారు.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని…
