Tag హరితహారం నర్సరీలలో పనులు ముమ్మరం చేయాలి

హరితహారం నర్సరీలలో పనులు ముమ్మరం చేయాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో మొక్కలు నాటే కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతుందని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో నర్సరీ ఏర్పాటు కోసం మండల పంచాయతీ అధికారి మధుసూదనాచారితో కలిసి స్థల పరిశీలన చేశారు. పల్లెప్రకృతి వనం…