స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి
మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాలను శామీర్పేట కలెక్టరేట్…
