స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎంఎస్పి నాయకులు పెద్దొల ఆనంద్ కుమార్

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 8: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి పెద్దొల ఆనంద్ కుమార్ నామినేషన్ వేశారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎంఎస్పి నాయకులు పెద్దొల ఆనంద్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
