Tag స్వచ్ఛత క్రానికల్స్ లో సిద్ధిపేటకు చోటు.. క్షీరసాగర్ లో ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనకు వెండి నాణేలు.. చిన్నకోడూర్ లో నడుస్తూ ప్లాస్టిక్ తొలగించేలా ప్లాగ్గింగ్ డ్రైవ్

స్వచ్ఛత క్రానికల్స్ లో సిద్ధిపేటకు చోటు.. క్షీరసాగర్ లో ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనకు వెండి నాణేలు.. చిన్నకోడూర్ లో నడుస్తూ ప్లాస్టిక్ తొలగించేలా ప్లాగ్గింగ్ డ్రైవ్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 24: జాతీయ స్వచ్ఛత క్రానికల్స్ లో సిద్ధిపేట జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలోని ములుగు మండలం క్షీరసాగర్, మండల కేంద్రమైన చిన్నకోడూర్ గ్రామాల విజయ గాథలు ప్రచురితమయ్యాయి. ఆదివారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం “స్వచ్ఛత క్రానికల్స్” పేరిట ట్రాన్స్‌ఫార్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా’ కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్…