స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు తెలంగాణ తూర్పు కాపు సంక్షేమ సంఘం

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : బీసీ జాబితా నుండి తొలగించిన 26 బీసీ కులాలను తిరిగి చేరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని తెలంగాణ తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు జల్లు హేమ సుందర్ రావు, ప్రధాన కార్యదర్శి తుమరాడ శ్రీనివాస్ రావు నాయుడు ప్రకటించారు.…
