స్థానికులకు 10 శాతం ఇల్లు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని, ఆయా గ్రామాల్లో నిర్మించిన ఇళ్లల్లో స్థానికులకు సైతం 10 శాతం కేటాయిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం కర్దనూర్ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన…
