Tag స్థలం కేటాయించాలని మంత్రిని కలిసిన ఫోటో వీడియో గ్రాఫర్ యూనియన్ సభ్యులు

స్థలం కేటాయించాలని మంత్రిని కలిసిన ఫోటో వీడియో గ్రాఫర్ యూనియన్ సభ్యులు

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 16 : ఎన్నో సంవత్సరాలుగా ఫోటో వీడియో గ్రాఫీ ఫై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని తమకు గత ప్రభుత్వాల ద్వారా ఎలాంటి సహాయం పొందలేదని తమకు మండల కేంద్రంలో 500 గజాల స్థలాన్ని కేటాయిస్తే తామందరం సమావేశాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని కందుకూరు మండలం ఫోటో అండ్ వీడియోగ్రఫీ యూనియన్ అధ్యక్షులు పురుషోత్తం విద్యాశాఖ…