సోషలిస్ట్ పార్టీ అఫ్ ఇండియా తెలంగాణ కమిటీ ఆవిర్భావం

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్త రాజకీయ సంస్కృతిని నెలకొల్పేందుకు సోషలిస్ట్ పార్టీ అఫ్ ఇండియా తెలంగాణ కమిటీ కృషి చేస్తుందని ఎస్.పి.ఐ తెలంగాణ రాష్ట్ర నూతన వ్యవస్థాపక అధ్యక్షులు బోద్రామోని పురుషోత్తం వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి ప్రజలకు అందించడమే ఎస్.పి.ఐ లక్ష్యం అని…
