Tag సోనీయగాంధి జన్మదిన వేడుకల సందర్భంగా ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలు అమలు

సోనీయగాంధి జన్మదిన వేడుకల సందర్భంగా ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలు అమలు 

కుల్కచర్ల/చౌడాపూర్, ప్రజాతంత్ర,డిసెంబర్ 09: సోనీయగాంధి జన్మదిన వేడుకల సందర్భంగా  ఆరు గ్యారంటీ పథకల్లో రెండు గ్యారంటీలు అమలు చేస్తోందని డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు బొలుసాని భీంరెడ్డి బ్లాక్ బి అధ్యక్షుడు భారత్ కుమార్ అన్నారు.శనివారంనాడు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. ఆరు గ్యారంటీ సంక్షేమ…