Tag సొంత నిధులతో విద్యార్థులకు బస్సు పాసులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

సొంత నిధులతో విద్యార్థులకు బస్సు పాసులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు సొంత నిధులతో బస్సు పాసులు అందించి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.సోమవారం బిహెచ్ఎల్ టౌన్షిప్ లో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాలలో చదువుతున్న 480…