Tag సేవలను సద్వినియోగ పరుచుకోవాలి : ఎంపీపీ కమ్లి మోత్య నాయక్

సేవలను సద్వినియోగ పరుచుకోవాలి : ఎంపీపీ కమ్లి మోత్య నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : కడ్తాల్  మండలంలోని ముద్విన్ గ్రామంలో సర్వ్ సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోపరుచుకోవాలని కడ్తాల ఎంపీపీ కమ్లి మోత్య నాయక్ అన్నారు. ముద్విన్ గ్రామంలో ఉన్న దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసులను పంపిణీ చేశారు. ఈ బస్ పాస్ వల్ల బస్సులలో 50% రాయితీ పొందవచ్చునని తెలిపారు. ఈ బస్…