సెక్టోరియల్ అధికారులు ప్రముఖపాత్ర పోషించాలి కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జిల్లా సెక్టోరియల్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని, వారు బాధ్యతాయుతంగా ఉండి ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులు, ప్రత్యేక సమావేశం నిర్వహించారు.…
