Tag సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది..సుదీర్ రెడ్డి

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది..సుదీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 17: బాధితుడు రాజు కి 2,50,000 రూపాయల ఎల్.ఓ.సీ.ఆందజేస్తున్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురపురి కాలనీకు చెందిన రాజు నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో అయితే వారి యొక్క ఆర్థిక స్థితులు బాగలేక వారు వారి యొక్క కుటుంబసభ్యులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్…