సీనియర్ సిటిజన్ నూతన భవన ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: సీనియర్ సిటిజన్స్ కు అన్ని పథకాలను అమలు అయేవిధంగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మల్లాపూర్ లోని సీనియర్ సిటిజన్ నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉప్పల్…
