Tag సీజనల్ వ్యాధులను అరికట్టడంలో ప్రత్యేక దృష్టి సారించాలి : గుబ్బల లక్ష్మీనారాయణ

సీజనల్ వ్యాధులను అరికట్టడంలో ప్రత్యేక దృష్టి సారించాలి : గుబ్బల లక్ష్మీనారాయణ

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, జులై 28 : వర్షం కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతో పాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పరిసరాల పరిశుభ్రతపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గుబ్బల లక్ష్మీనారాయణ కోరారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ నూతన కమిషనర్ గా నియమితులైన నాగమణిని శుక్రవారం గుబ్బల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మిత్రులతో కలసి మున్సిపల్…