సీఎం సహాయనిధి పేదలకు వరం. జడ్పిటిసి దశరథ్ నాయక్
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : సీఎం సహాయనిధి పేదలకు వరమని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. సీఎం సహాయనిధి ఉందనే భరోసాతో పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. దానితో పేద ప్రజలు సకాలంలో మెరుగైన వైద్యాన్ని పొందుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే…
