సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు ఈమేరకు ఆయన సోమవారం నియోజకవర్గ పరిధిలోని పలువురికి వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.11,62,000/- పదకొండు లక్షల అరవై…
